నూతన సంవత్సర శుభాకాంక్షలు
Friday, December 31, 2010
Posted by
Ennela
at
Friday, December 31, 2010
Email This
BlogThis!
Share to Twitter
Share to Facebook

వ్యాఖ్యలు
జోరుగా హుషారుగా ..
Subscribe to:
Post Comments (Atom)
15 వ్యాఖ్యలు:
@బాగున్నాయి మీ కెనడా అందాలు. మీకూ మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్నెల గారు
Pictures baagunnaayi.
Wish you happy New Year
బాగున్నాయండి..మీ పిక్స్ అన్నీ.. :)
happy new year ...!! :)
Wish you a happy and prosperous new year ennelagaaru.
Thankyou for this visual feast..!!
once again..happy happy new year..!!
కెనడా అందాలు బాగున్నాయండి.
వీలైతే వీడియో పంపించగలరా
మా ABNఆంధ్రజ్యోతి ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము..
-SWAMY MN
ABN Andhrajyothy
swamymn@journalist.com
HYDERABAD
9949839699
ఫొటోస్ చాలా బాగున్నాయి. డిల్లీలో ఉన్న అక్షరధామం అద్భుతంగా ఉంటుంది, మరి మీ కెనడాలో కూడా లాగే ఉంటుందా?
నాకూ ఒక ఫొటో బ్లాగు ఉంది, వీలున్నప్పుడు చూడండి.
http://cheluvamulu.blogspot.com/
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఫోటోలు బాగున్నాయండీ, మీకూ మీకుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)
మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
baagunnaayandi .
happy new year
Hii ennela garuuuuuu Happy Newyear andi :)
భాను గారికి ,మంచు గారికి, అను గారికి, కిరణ్ గారికీ, తృష్ణ గారికి, ఇందు గారికి, సౌమ్య గారికి, సుబ్రహ్మణ్యం గారికి , వేణు గారికి కృతజ్ఞతలండీ. మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సునీత గారికి, స్వామి గారికి, జయ గారికి, మాలా కుమార్ గారికి కృతజ్ఞతలండీ. నా బ్లాగ్‌కి స్వాగతం.మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సౌమ్య గారు నేను ఇండియా లో చూడలేదండీ, ఇక్కడ గుడి చాలా బాగుంటుంది..యెక్కువ సార్లు వెళ్ళలేక పోతున్నాము.
స్వామీ గారు, వీడియొ లేదండీ నా దగ్గర. గుడి వాళ్ళ్లు పంపిన స్లయిడ్ షొ ఇ-మైల్ ఉంది , అది మీ ఇ-మెయిలుకి పంపుతున్నాను.
బాగున్నాయండీ ఫోటోలు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Post a Comment