"మాలిక" పత్రికలో నా తొలి కథ

Thursday, August 25, 2011


నా తొలి కథ "మాలిక" పత్రికలో ప్రచురించబడింది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయగలరు.