tag:blogger.com,1999:blog-3184281001166004255.post6349112551674321940..comments2023-07-18T07:04:09.218-07:00Comments on ఎన్నెల: అదృష్టం తలుపు తట్టిందిEnnelahttp://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-3184281001166004255.post-33521201967265082832011-12-16T12:13:38.851-08:002011-12-16T12:13:38.851-08:00meeru ippati varaku chadivin/nachina manchi books ...meeru ippati varaku chadivin/nachina manchi books perlu cheputara? nenu ee madyne books chadavadm start chesanu kaani evari books chdvalo ee books chadavalo rtham kavatam ledu.
mee laanti vaalla daggara nundi oka list tayarucheddamani prayatnam...
alage naa list ki inka ela contribute cheyalo (evarini adagaalo) telupagalarupradeephttps://www.blogger.com/profile/18316117411362511645noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-74273324474187005982011-04-27T08:32:10.250-07:002011-04-27T08:32:10.250-07:00హలో ఎన్నెల గారూ,
మేము ఉండేది మిసిస్సాగ లొనే.. లక్క...హలో ఎన్నెల గారూ,
మేము ఉండేది మిసిస్సాగ లొనే.. లక్కీ గా మీ బ్లాగ్ కనపడింది. మీ బ్లాగ్ కబుర్లు బాగున్నాయి.Ramhttps://www.blogger.com/profile/00748085886283367164noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-51669079602528287262011-04-06T21:44:07.970-07:002011-04-06T21:44:07.970-07:00భళే రాశారండీ!
ఆ బారిష్టరు పార్వతీశం నేను పదో తరగతి...భళే రాశారండీ!
ఆ బారిష్టరు పార్వతీశం నేను పదో తరగతిలోనే చదివేశానోచ్.. :), Happy Reading.గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-24890282269775589112011-04-04T04:07:40.787-07:002011-04-04T04:07:40.787-07:00హెలో, ఉద్యోగంలో బిజీ నా. ఓకే. ఉగాది శుభాకాంక్షలు.హెలో, ఉద్యోగంలో బిజీ నా. ఓకే. ఉగాది శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-46289478387398195312011-04-03T18:45:47.216-07:002011-04-03T18:45:47.216-07:00thanks for visiting.
Ee madhya time kudaratamledu....thanks for visiting.
Ee madhya time kudaratamledu..... malli naa camera ni dummu dulapali....naa blog ni kooda kastha hadavidi cheyyali...kakapothe ashraddha ante.. :)ramkihttps://www.blogger.com/profile/18417482045966679206noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-89628750732711707472011-04-03T09:34:54.322-07:002011-04-03T09:34:54.322-07:00బాగుందండి మీ పోస్టు....చదవండి మంచి అవకాశం దోరికింద...బాగుందండి మీ పోస్టు....చదవండి మంచి అవకాశం దోరికింది.నేను రంగనాయకమ్మ స్విట్ హోం పుస్తకం చదివారు చాలా బాగుంటది. enjoyDavidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-83623639775542743892011-03-31T15:40:22.860-07:002011-03-31T15:40:22.860-07:00పద్మవల్లి గారూ, మీ బ్లాగ్ ఏదండీ? ప్రతి సారీ పేరు మ...పద్మవల్లి గారూ, మీ బ్లాగ్ ఏదండీ? ప్రతి సారీ పేరు మీద క్లిక్ చేసి డిసప్పాయింటింగ్ నేను! నన్ను మీ బ్లాగ్ కి రానియ్యరూ ప్లీస్!మీరూ వచ్చెయ్యండి...కాఫీ గంగాళం నిండా కలుపుకుని మాయమైపోదాం!

మాలా గారూ కృతజ్ఞతలండీ.

కొత్తావకాయ గారూ, మా ఇంటికి ముందు రండి మేడం...మా రావు గారింటికి తీసుకెళతాగా! మరి మీకూ మీ వారికీ పుస్తకాలు చదవటంలొ కూడా పోటీనా! హ్మ్. కస్టమే !

శశీ, ఆ పుస్తకం కూడా అదే అడ్రెస్స్ లో దొరుకుందేమో వెతుకుతా... బారిస్టర్ గారి చిరునామా పైన శంకరయ్య మాస్టారికి/నాగార్జున గారికి ఇచ్చిన రిప్లై లో ఉంది.

రామకృష్ణ గారూ, ..ఒక్క పది పుస్తకాలకే అలా 'పుస్తకాల పురుగు 'లాంటి పెద్ద బిరుదులిచ్చేస్తే ఎలా! మీ బ్లాగ్ విసిట్ చేసాను. బాగుంది.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-36546768909279141652011-03-30T20:28:19.329-07:002011-03-30T20:28:19.329-07:00abbo.......
meeku pusthakala pichi bagane vundi en...abbo.......
meeku pusthakala pichi bagane vundi ennela garu.....
mothaniki pusthakala purugu ani cheppakane cheppinchukunnaru..... :)ramkihttps://www.blogger.com/profile/18417482045966679206noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-36040953580374376302011-03-24T02:23:39.345-07:002011-03-24T02:23:39.345-07:00idhannamata sangathi..anduka postlu late ayyindhi....idhannamata sangathi..anduka postlu late ayyindhi..nenu kooda ippudu "repalle lo radha" ane book chaduvuthunna.. bale vundi telusa book..
akka, baristar parvatheesam book ante naaku chala istam.. pdf format lo mee daggara vunte fwd cheyyandi.. meeku oka 10 gongallu free ga istha.Sasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-88236192057802956552011-03-22T13:53:35.584-07:002011-03-22T13:53:35.584-07:00మీ ఇంటికి ఎలాగూ వస్తా కాని రావు గారి ఎడ్రస్ చెప్దు...మీ ఇంటికి ఎలాగూ వస్తా కాని రావు గారి ఎడ్రస్ చెప్దురూ ముందు. అడగక వరమిచ్చే దేముడెంతో, చదవని పుస్తకం అరువుచ్చే వారూ అంతే తెలుసా!
మా సీతయ్య వేరే టైపు.. "చస్..మూడు రోజెస్ కుదరక పోనీ పరవా నై .. ముందా పుస్తకం నన్ను చదవనీ" అని.. ఇది ఇంకా దుర్భరం స్మీ..కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-63326498415047229372011-03-22T08:40:52.565-07:002011-03-22T08:40:52.565-07:00చాలా మంచి అదృష్టం మీ తలుపు తట్టిందే :)చాలా మంచి అదృష్టం మీ తలుపు తట్టిందే :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-17769655245564179002011-03-21T19:30:06.083-07:002011-03-21T19:30:06.083-07:00హెల్లొ ఎన్నెలా
సారీ చాలా ఆలస్యంగా చూసాను మీ పోస్ట...హెల్లొ ఎన్నెలా
సారీ చాలా ఆలస్యంగా చూసాను మీ పోస్ట్. చాలా అదృష్టం భలే పట్టిందిగాపుస్తకాలు దొరికితే నా అరిస్తితి కూడ మీలాగే. యేదో ఒకతి పడెసి, నేను మాత్రం ఒక కాఫీపట్టుకొని మాయం అయిపోతాను. బాగ ఎంజాయ్ చెయ్యండి.

మా సీతయ్య(న్న) గారిని అడిగానని చెప్పండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీరు పుస్తకాలు చదువుకుంటున్నాకూడ.పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-82661895117259302932011-03-21T15:30:10.547-07:002011-03-21T15:30:10.547-07:00జయ గారూ, నేనా!! రివ్యూ నా!! స్వీట్ హోం 3 భాగాలు పర...జయ గారూ, నేనా!! రివ్యూ నా!! స్వీట్ హోం 3 భాగాలు పరిణిత, మైదానం చదివానండీ. వేయి పడగలు మొదలు పెట్టగానే అన్నీ అవాంతరాలు ఎదురయ్యాయి...అవన్నీ అయిపోయేలోగా నాకు ఒక నెల కోసం ఉద్యోగం దొరికేసింది...ఇంక యేం చదూతానో ఏంటో, బెంగ పెట్టుకుని పుల్లలా అయిపోయా...

రమా, ఏంటీ కొత్తగా అండీ గిండీ అని తిడుతున్నావ్!!పుస్తకాలు కావాలంటే ఇస్తాలే, నువ్వు ప్రసాద్ గారిని, చిన్ని ప్రణతిని తీసుకుని కెనడా బేగెల్లిపొచ్చెయ్!!

మంచు గారూ, పుస్తకాలు వద్దా!!మిర్చీ బజ్జీదేముందండీ, మీరూ బేగెల్లిపొచ్చెయ్యండి!..ఇరానీ చాయ్ కూడా బాగా పెట్టిస్తా...జిలేబీ మాత్రం ఇండియన్ స్టోర్ జిందాబాద్.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-81422211598965164772011-03-20T08:11:42.427-07:002011-03-20T08:11:42.427-07:00పుస్తకాలా.... హ్మ్మ్... వాటి సంగతి తరువాత అలొచిద్ద...పుస్తకాలా.... హ్మ్మ్... వాటి సంగతి తరువాత అలొచిద్దాం కానీ... ఈ పకోడీ తొ పాటు.. ఇంకా మిర్చి బజ్జి, జిలేబీ, ఇరానీ సమోసా ఇలాంటివి ఎమైనా వెరైటీలు ఉంటే చెప్పండి... వచ్చేస్తాను...మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-56760920762752233232011-03-20T03:06:29.123-07:002011-03-20T03:06:29.123-07:00ennela gaarooooooooo, abba anni pustakkalu meevena...ennela gaarooooooooo, abba anni pustakkalu meevenaa, naaku koncham kullu gaa undandi, okkataina itu pampimcharooooooooooooRama Prasadhttps://www.blogger.com/profile/07938408248458044015noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-33480470814266385462011-03-19T04:33:27.678-07:002011-03-19T04:33:27.678-07:00అమ్మో ఏమైందా ఈ ఎన్నెలమ్మ అనుకుంటున్నాను. ఇదన్నమాట ...అమ్మో ఏమైందా ఈ ఎన్నెలమ్మ అనుకుంటున్నాను. ఇదన్నమాట సంగతి. అవునుగాని, వేయిపడగలు చదివేసారా. బాగా అర్ధమయ్యిందా. ఆ భాష చదవగలుగుతున్నారా. ఒక మంచి రివ్యూ రాయొచ్చుగా ఆ బుక్ మీద.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-20684905129372630022011-03-18T15:27:05.102-07:002011-03-18T15:27:05.102-07:00సుమ గారూ, మీరూ అలిగారా!! సారీ అండీ...చూసారుగా కనిప...సుమ గారూ, మీరూ అలిగారా!! సారీ అండీ...చూసారుగా కనిపించకపోవడానికి కారణం...యీ సారికి క్షమించెయ్యాలి ఓకేనా? అవును మీరు ప్రతిసారీ మబ్బుల్లో విహరింపజేస్తూ ఉంటారు, నాకేమో అంత ఎత్తునుంచి కిందకి రావడం ఇష్టం ఉండదు .మళ్ళీ కనిపించట్లేదని మీరే అలుగుతారు.!! అందుకని చెప్పా అన్నమాట..మీరు రావట్లేదా కెనడాకి? దగ్గరేగా వచ్చెయ్యండి మీ శ్రీవారితో సహా!

పద్మార్పిత గారూ, స్వాగతం అండీ.టపా నచ్చినందుకు బోల్డు కృతజ్ఞతలుEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-10258583208846627012011-03-18T15:08:49.890-07:002011-03-18T15:08:49.890-07:00శిశిర గారూ, నవ్వుల్ పువ్వుల్ రువ్వడమేనా?!కెనడాకి వ...శిశిర గారూ, నవ్వుల్ పువ్వుల్ రువ్వడమేనా?!కెనడాకి వచ్చే ఉద్దేశ్యం లేదా?! మరి మంచు లో చల్లని వెన్నెల, వెచ్చని గొంగళి, వేడి వేడి పకోడీ అన్నీ మిస్ అవుతారు మీ ఇష్టం!

శంకరా, అజ్జొజ్జో, అలా టాటా కి బలి అయిపోయావా?
పకోడీలు బోల్డు చేసా, సీతయ్య గారి చేతికి యెముకల్లేవని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ..దీనికీ, పకోడీలకీ, బెట్టీకీ యేదో సంబంధం కనిపిస్తోంది..చూద్దాం..పార్సల్ అందగానే ఫోన్ కొట్టు!!త్రీ రోసెస్ గురించి నీకన్న బాగా ఎవరికి తెలుస్తుంది చెప్పు, నువ్వు కూడా అదే కోవ (పాల) అంట కదా!పిచ్చితల్లి పరీక్షలతో బిజీ, కాగానే బుడుగుని చూపించి అభిప్రాయం రాబడతా! మా రావు గారింట్లో ఒక రోజు చోరీ చేస్తే గానీ అసలేమేమి ఉన్నాయో తెలియదు.పసలపూడి కథల కోసమైనా ఆ పని మీదుండాలి!!

సౌమ్య గారు నేను బ్లాగ్ మొదలెట్టాక కొన్ని రోజులు ఎడిక్ట్ అయిపోయి అలాగే అనుకున్నా ఎవరీనా జీతం ఇచ్చి బ్లాగ్ వ్రాయిస్తే బాగుణ్ణు అని!మీ ఫవరేట్ బుక్స్ చెప్పండి,నేను చదివి కథ చెపుతా!!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-58939156039696287842011-03-18T12:52:50.089-07:002011-03-18T12:52:50.089-07:00తృష్ణ గారూ, అమ్మో అన్ని రకాల ఎక్స్ప్రెషన్సా!..పొద్...తృష్ణ గారూ, అమ్మో అన్ని రకాల ఎక్స్ప్రెషన్సా!..పొద్దున్నించీ నాలిక కొరిక్కుంటున్నానండీ...కారణం మీరన్నమాట..ఎవరబ్బా నన్ను తిట్టుకునేదీ అనుకున్నా..నన్ను మిస్స్ అయ్యారని తలుచుకుంటేనే...అబ్బో బోల్డు హాపీ. అసలు హాపీ టయిము వచ్చేసిందండీ నాకు..ఇంక వదలకుండా కామెంటుతా లెండి...ఇంక తిట్టకండే..ఇంకా తిట్టారంటే, మీరు కలిసినప్పుడు.. సైగలతొ సరిపెట్టుకోవాలి..ఎన్నెల కి నాలుక ఉండదు...

అపర్ణా, నువ్వు అలా హిందీలో ఫీలేసుకోడం మానేసి..ఆవో ఆవో..జల్దీ కరో...గొంగడి, పకోడీ రెడీ హై...హా హూ హై

సుజాత గారూ, నిజమేనండీ ఇది ఎంత అదృష్టమో..రచయితలందరూ నా దగ్గరికి వచ్చేసారు...ఎన్ని రోజుల నించీ ఎదురు చూసానో...//ఇంద్రుడొచ్చి స్వర్గానికి బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చి రమ్మన్నా "చేయి ఖాళీ లేదు, రేపు రా పో" అని పంపేస్తా!// హహహహ్ భలే బాగుంది కానీ మళ్ళీ వస్తాడంటారా, బిసినెస్ క్లాస్ టికెట్ తెస్తాడంటారా!

నాగార్జునా గారూ, సీతయ్య గిన మంచిగనే ఉన్నరయ్యా...త్రీ రోసెస్ కాకుంటె, ఒక్క రోస్ అయిన ఎల్తుంది దినాం . గా ఒక్క అడ్జస్టుమెంటు కావాల్నా ఒద్దా! యే, ఉండని తియ్, ఫ్యూచర్ల పనికొస్తది! మాడీ గారి బ్లాగ్ లింక్ ఇదిగొ
http://barristerpaarvateesam.blogspot.com/Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-43091860935071724552011-03-18T08:42:22.178-07:002011-03-18T08:42:22.178-07:00good post.good post.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-22948634635844650432011-03-18T04:32:02.135-07:002011-03-18T04:32:02.135-07:00@వెన్నెల గారు
ఎమి అయిపోయారు ఎప్పుడో వీక్ ఎండ్ లో ...@వెన్నెల గారు
ఎమి అయిపోయారు ఎప్పుడో వీక్ ఎండ్ లో కనపడతారుఎమిటో మీ మీద కోపం గా వుంది.
మీ టపా కోసం ఎదురుచూస్తున్నాను.ఎప్పటి లగే టపా
చాలా బాగుంది నేను ప్రతిసారి పొగడడం మీరు ఏమో
మునగ చెట్టు ఎక్కించద్దు అనడ౦ అందుకనే ఈ సారి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులే,(జోక్ గా)
మా ఇంట్లో కుడా వుంది ౩ రోజెస్ కాన్సెప్ట్ నేను ట్రై చేస్తూ వుంటాను.సుమలతhttps://www.blogger.com/profile/13190557760111489091noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-68228813089524681522011-03-18T01:58:32.437-07:002011-03-18T01:58:32.437-07:00ఓహ్ చాలా బావుంది...అసలు అన్ని పుస్తాకాలు ఉంటే ఇంక ...ఓహ్ చాలా బావుంది...అసలు అన్ని పుస్తాకాలు ఉంటే ఇంక తిండి నిద్ర అక్కర్లేదు. నాకొక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నన్ను ఎవరైనా ఉద్యోగం సద్యోగం అక్కర్లేదు, నీకు వండి పెడతాం నువు పుస్తకాలు చదువుకో అని అంటే ఎంత బాగుంటుందో అని. :)
మీకు దొరికిన పుస్తకలలో నా ఫేవరెట్స్ కొన్ని ఉన్నాయి. హాయిగా అన్నీ చదువుకుని ఎంజాయ్ చెయ్యండి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-46968202445966166792011-03-17T22:29:37.464-07:002011-03-17T22:29:37.464-07:00కెవ్వు కేక. నేను తిరుపతిలో ఉండిపోయి టాటా వాడు ఫోటా...కెవ్వు కేక. నేను తిరుపతిలో ఉండిపోయి టాటా వాడు ఫోటాన్ పేరుతో భారత దేశం లో నెట్ ఎంత స్లో గా ఉండచ్చో నాకు చూపించబట్టి ఈ పోస్ట్ చూడటం ఇంత ఆలస్యం అవడం జరిగింది.
పకోడీలు ఉన్నాయా? అయిపోయాయా? తమరు చదువుకోండి మేడం. మేము "సీతయ్య" గారిని అడుగుతాం
సీతయ్యగారూ రెండు ప్లేట్ల పకోడీలు పార్సిల్ల్ ల్ ల్ ల్ ల్ చేసి బెట్టీ తో పంపించండి ప్లీజ్ :)

అర్జంటుగా ఈ పుస్తకాలన్నీ కంప్లీట్ చేసినా వాటి తాలూకా హంగోవర్ నుంచి బయటపడేదాకా త్రీరోజేస్ వంటకు ఇంట్లో చోటు ఉండదు.

అన్నట్టు అమరావతి కధలు, గోదావరి కధలు ఫ్లో లో పసలపూడి కధలు కూడా కానిచ్చేస్తే ఓ పనయిపోతుందిగా.
(ఒక చిన్న కోరిక : మీ పిచ్చితల్లి కి బుడుగు ని పరిచయం చేయచ్చుగా. నా ఇంకో బ్లాగులో ఉంది ఆ పుస్తకం లింకు. మరి ఆ పన్లో ఉండమని మనవి )SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-65882211518469226462011-03-17T17:37:53.573-07:002011-03-17T17:37:53.573-07:00అను గారూ, నేను వెయిటింగు ఇక్కడ...పకోడీ, గొంగడి రెం...అను గారూ, నేను వెయిటింగు ఇక్కడ...పకోడీ, గొంగడి రెండూ రెడీ
కృష్ణప్రియ గారు, అంటే, చాలా వండుతారు కానీ, ఒక్కట్ మాత్రం కుదిరేట్టు కండిషన్ పెట్టారా! వావ్, నాకు నచ్చిందండీ...ఇల్లాంటి కాంట్రాక్ట్ మీద నేను కూడా సంతకం పెట్టించుకోగలనేమో చూస్తా...

అయ్యో లత గారు, మీకూ ఉందా యీ త్రీ రోసెస్ ప్రాబ్లం...ఏంటో సరదాకి అలా అనుకోడం బాగుంటుంది కానీ అబ్బో కష్టమే!

మంజూ గారు, రమ్మన్నాక మళ్ళీ రమ్మంటావా అని అడిగితే వద్దు అనాలని మా అమ్మమ్మ చెప్పేది..కానీ మీ కోసం ఆ రూలు మార్చుకుంటున్నా...మనసు మారే లోపు ఇక్కడుండాలి సరేనా!

కిరణ్, వచ్చెయ్ మరి!, ఉత్త అభిమానించడం కాదమ్మా...పుస్తకాలు చదివేవాళ్ళని ఆరాధించెయ్యనూ!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-9891578245971765212011-03-17T17:16:40.701-07:002011-03-17T17:16:40.701-07:00శంకరయ్య మాస్టారూ,
మాడీ గారు నా పిచ్చమ్మ-పిచ్చితల్...శంకరయ్య మాస్టారూ,

మాడీ గారు నా పిచ్చమ్మ-పిచ్చితల్లి పోస్టులో పరిచయమయ్యారు. వారి కామెంటు లింకు పట్టుకుని చూస్తే, అక్కద అద్భుతమైన పువ్స్తకం దొరికేసింది...ఇంకా కొన్ని భాగాలు రావలసి ఉంది లెండి. ఇదిగో ఆ లింకు. ఒకవేళ లింకు పని చెయ్యకపోతే, నా "పిచ్చిమ్మ -పిచ్చితల్లి" టపాలో రెండవ కామెంటు నుంచి వెళ్లచ్చు.
http://barristerpaarvateesam.blogspot.com/Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.com