tag:blogger.com,1999:blog-3184281001166004255.post5713356603311607034..comments2023-07-18T07:04:09.218-07:00Comments on ఎన్నెల: బ్లాగ్ ప్రవేశ మహోత్సవము -కథా ప్రారంభముEnnelahttp://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-3184281001166004255.post-70941407167788251352011-02-14T21:25:51.194-08:002011-02-14T21:25:51.194-08:00ఎన్నెల గారు,బహు బాగుగా ఉన్నది మీ బ్లాగ్ ప్రవేశ కథ....ఎన్నెల గారు,బహు బాగుగా ఉన్నది మీ బ్లాగ్ ప్రవేశ కథ.ఇన్ని రోజులు మీ బ్లాగ్ మిస్సయ్యినందుకు కడు విచారముగా ఉన్నది. తక్కిన టపాలు చదివి కామెంటెదను..
:)స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-13594232893004532802010-12-29T07:01:39.147-08:002010-12-29T07:01:39.147-08:00welcome to blog worldwelcome to blog worldsivaprasadhttps://www.blogger.com/profile/06386960053149391344noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-6108120348732310692010-12-17T07:31:27.046-08:002010-12-17T07:31:27.046-08:00though late, బ్లాగ్లోకానికి స్వాగతం.very nice writ...though late, బ్లాగ్లోకానికి స్వాగతం.very nice writeup.wishing many more sweet posts from you.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-53254363874551388822010-12-12T17:32:45.284-08:002010-12-12T17:32:45.284-08:00జేబీ గారూ కృతజ్ఞతలు. మరి సరస్వతీ లక్ష్మి ఒక్కచోట ఉ...జేబీ గారూ కృతజ్ఞతలు. మరి సరస్వతీ లక్ష్మి ఒక్కచోట ఉండమని మారాం చేస్తే ఏం చేస్తాం చెప్పండిEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-26874431354334643422010-12-12T16:53:41.918-08:002010-12-12T16:53:41.918-08:00ఈ కథయందు మీరు సూక్ష్మంగా చెప్పిన, నేను గ్రహించిన న...ఈ కథయందు మీరు సూక్ష్మంగా చెప్పిన, నేను గ్రహించిన నీతియేమనగా, నాలాంటివారు లక్ష్మీ కటాక్షంకోసం తపిస్తూ కష్టపడి సంపాదించుకున్న సరస్వతీ వరముని దూరము చేసుకొనుచుంటిమని.

బాగా రాశారు.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-39215067652353366172010-12-09T16:09:28.193-08:002010-12-09T16:09:28.193-08:00ప్రణవ్ గారూ కృతజ్ఞతలుప్రణవ్ గారూ కృతజ్ఞతలుEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-73333692994628650592010-12-09T11:38:49.575-08:002010-12-09T11:38:49.575-08:00Haha... Chala bagundi! :)
Hearty Welcome!Haha... Chala bagundi! :)
Hearty Welcome!Pranav Ainavoluhttps://www.blogger.com/profile/13782309546625678872noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-57444014049966256902010-12-08T15:18:57.461-08:002010-12-08T15:18:57.461-08:00అవునా? గురువు గారికి గురువు గారన్న మాట జ్యోతి గారు...అవునా? గురువు గారికి గురువు గారన్న మాట జ్యోతి గారు... గుగ్గురువులకు ప్రణామములు.ఇందు గారూ చక్కగా టొరంటొ పట్టణము చూడొచ్చ్చు ,ప్రసాదము తినొచ్చ్చు మరియు నయాగర సొగసులు చూసెయ్యొచ్చు....మంచి తరుణము ...ఆలసించిన ఆశా భంగము కాదనకుండ వచ్చెయ్యడం బెటర్.

ఫణి గారూ మీకూ ఉమకి కృతజ్ఞతలు.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-38733421838475833182010-12-08T07:45:27.234-08:002010-12-08T07:45:27.234-08:00అబ్బా అబ్బా! మీ కామెంటుతో ఇప్పుడే మునగచెట్టు ఎక్కి...అబ్బా అబ్బా! మీ కామెంటుతో ఇప్పుడే మునగచెట్టు ఎక్కి వచ్చా :D ఈ బ్లాగ్లోకం లో 'జ్యోతీ' గారు బ్లాగ్ గురువు :) వారివద్ద బ్లాగ్ గురించి బోలెడు సంగతులు ఉంటాయి.వారి బ్లాగ్స్ లొ 'బ్లాగ్ గురువ' అనె బ్లాగ్ కూడా ఉంది. మీరు అవి చూసి ఫాలో ఐపోండంతే...వ్రతం చేసిన చోటనే తీర్ధప్రసాదాలుంటాయండీ...ఇంటికి రమ్మంటే ఎలా??:Dఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-11377040370741770112010-12-08T05:02:45.791-08:002010-12-08T05:02:45.791-08:00శివరంజని గారూ కృతజ్ఞతలు. ఇంకా చాలా సలహాలు కావాలి న...శివరంజని గారూ కృతజ్ఞతలు. ఇంకా చాలా సలహాలు కావాలి నాకు. మీకు తప్పకుండా చాన్స్ ఇస్తాను. నో సారీస్ అండీ వీలైతే స్యారీస్ ఓకే.

జ్యొతి గారూ కృతజ్ఞతలు. తప్పకుండా మారుస్తాను.

వేణు గారూ కృతజ్ఞతలు.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-40177292491729889242010-12-08T00:52:26.199-08:002010-12-08T00:52:26.199-08:00హ హ సరదాగా బాగుందండి, బాగారాశారు.హ హ సరదాగా బాగుందండి, బాగారాశారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-68383153559147809792010-12-07T21:32:00.579-08:002010-12-07T21:32:00.579-08:00బ్లాగ్లోకానికి సుస్వాగతం.. చిన్న సలహా. నలుపు మీద ...బ్లాగ్లోకానికి సుస్వాగతం.. చిన్న సలహా. నలుపు మీద తెలుపు అక్షరాలు చదవడం కష్టంగా ఉంది. టెంప్లేట్ మార్చి చూడండి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-23583921108593867562010-12-07T19:43:57.813-08:002010-12-07T19:43:57.813-08:00ఎన్నెల గారు.. మీరు పంపిన invitation చూడగానే ముందు...ఎన్నెల గారు.. మీరు పంపిన invitation చూడగానే ముందుగా బ్లాగ్ లోకానికి మిమ్మల్ని మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుదామనుకున్నాను..... కాని కొంచెం బిజీ ... sorry

ఇకపోతే మీ రైటింగ్ స్తైల్ చాలా బాగుంది ...

నన్ను ఈ బ్లాగ్ లోకం లో సారీ లు అడుగుతున్నారు తప్ప సలహాలు ఎవ్వరు అడగడం లేదు ..మీకన్న కొన్ని సలహాలు చెబుదామంటే ఆ చాన్స్ ఇందు గారు కొట్టేసారు ..

రోజు మీ పోస్ట్ ల తో మమ్మల్ని ఎన్నెల లోకంలో తిప్పి తీసుకురావాలి ..ఏమంటారుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-11109229586984571992010-12-07T15:09:08.076-08:002010-12-07T15:09:08.076-08:00ఇందు గారు, మీరు నా మొదటి బ్లాగ్గురువు. గురుభ్యోనమహ...ఇందు గారు, మీరు నా మొదటి బ్లాగ్గురువు. గురుభ్యోనమహ.
ప్రసాదం తీర్థం సంగతి అస్సలు గుర్తు రాలేదండీ, ఇంటికొస్తే చేసి పెడతాను.
అన్ని మంచి సలహాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు

శైలా, చదివిన వెంటనే ఫోను చేసి శుభాకాంక్షలు చెప్పినందుకు చాల కృతజ్ఞతలు. మీరు ఫొనులొ మాట్లాడినప్పుడు నేను కాసేపు ఆకాశంలో విహరించి కిందకొచ్చాను. ప్రకాష్ గారికి కృతజ్ఞతలు.
లక్ష్మి గారూ, మీ కామెంట్స్ చూస్తే బోల్డు రాసెయ్యాలనిపిస్తొంది .కృతజ్ఞతలు.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-25636677676758433872010-12-07T14:44:27.716-08:002010-12-07T14:44:27.716-08:00Oh Lakshmi garu!
that story was awesome! soooo ...Oh Lakshmi garu!

that story was awesome! soooo cute! Mee latent talent bayataki vasthondi.

I will be watching for more interesting stuff from you. You have set the bar really high for yourself!

I can read telugu but very slowly - so took me a while to read it but thoroughly enjoyed it.

Thanks so much for sharing!!
Cheers
Lakshmi DasikaLakshmi Dhttps://www.blogger.com/profile/11438372582354769323noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-88612230440509144752010-12-07T11:37:54.180-08:002010-12-07T11:37:54.180-08:00Hi Lakshmi,
Great Start! Keep up the good work. W...Hi Lakshmi,

Great Start! Keep up the good work. We enjoy reading your stories.

Love,
ShailaShailahttps://www.blogger.com/profile/02680046472530727215noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-58371830810176649362010-12-07T11:16:18.840-08:002010-12-07T11:16:18.840-08:00అలాగే...మీ బ్లాగును నలుగురూ చదవవలెనన్న...కొన్ని సం...అలాగే...మీ బ్లాగును నలుగురూ చదవవలెనన్న...కొన్ని సంకలినిలు ఉన్నవి.వాటిలో మీ బ్లాగుని జతచేయుటవలన చాలా మంది మీ బ్లాగును చదివే వీలు ఉండును. ఆ సంకలినులు....

1.హారం
2.మాలిక
3.కూడలి
4.జల్లెడ.
5.సమూహము.

వీటిలో మీ బ్లాగును జత చేయండి..బ్లాగ్లోకంలో మీ బ్లాగు అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-35209905087736629692010-12-07T11:11:54.028-08:002010-12-07T11:11:54.028-08:00అలాగే...కామెంట్ సెషన్లో...'వర్డ్ వెరిఫికేషన్ &...అలాగే...కామెంట్ సెషన్లో...'వర్డ్ వెరిఫికేషన్ ' తీసివేయమని మనవి.ఇంకనూ....మీరు 'కామెంట్ మోడరేషన్' పెట్టుకొనుట చాలా ఉత్తమము.లేనియెడల...ఎవరెవరో..మీ బ్లాగులో పిచ్చి కామెంట్లు పెట్టెదరు.అది చూచి మనసును నొప్పించుటకంటే... 'కామెంట్ మోడరేషన్' పెట్టుకొనుట ఉత్తమము :) ఇక తదుపరి మీ ఇష్టము :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-41743473356598825902010-12-07T11:08:23.083-08:002010-12-07T11:08:23.083-08:00అద్భుతమైన బ్లాగ్ ప్రవేశము.ముందు కొంచెము హాస్యభరితమ...అద్భుతమైన బ్లాగ్ ప్రవేశము.ముందు కొంచెము హాస్యభరితముగాయున్నదని అనుకొంటిని.కానీ రెండు పంక్తుల పఠనము గావించిన యెడల మీ తెలివితేటలకి అచ్చెరువొంది...మిక్కిలి ఆసక్తితో మీ వ్రతకధా పఠనము కొనసాగించితిని.ఇంతకీ ఈ వ్రతమును మీ ద్వారా పఠనం గావించితిని గనుక నా కోరికలన్ని మీ కథలోయున్న లక్ష్మీసరస్వతులు నెరవేర్చెదరని ఆశించుచుంటిని.మా మిత్రులందరికీ కూడా మీయొక్క ఈ బ్లాగ్ ప్రవేశ మహొత్సవానికి రమ్మన్ని జెప్పితిని.కానీ...వ్రతము చేసినా మాకు ప్రసాదం ఏల ప్రాప్తించలేదు? తీర్ధప్రసాదం స్వీకరిచిన కదా వ్రతఫలితం దక్కెడిది? కావున మా అందరికీ తీర్ధప్రసాదములు ప్రసాదించవలెనని మనవి :))ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.com