tag:blogger.com,1999:blog-3184281001166004255.post5608536638168347453..comments2023-07-18T07:04:09.218-07:00Comments on ఎన్నెల: సీతయ్య-ఎవ్వరి మాటా వినడుEnnelahttp://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-3184281001166004255.post-3814431002572273792011-11-30T10:34:50.995-08:002011-11-30T10:34:50.995-08:00http://pravasarajyam.com/1/ladiescorner/2011/11/30...http://pravasarajyam.com/1/ladiescorner/2011/11/30/seetayya-he-is-the-monarch/pravasarajyamhttps://www.blogger.com/profile/17942835687901932865noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-17254044005330504652010-12-14T18:05:21.660-08:002010-12-14T18:05:21.660-08:00ఎన్నెల గారూ
బ్లాగ్లోకానికి స్వాగతం. భలే ఉన్నాయి మీ...ఎన్నెల గారూ
బ్లాగ్లోకానికి స్వాగతం. భలే ఉన్నాయి మీ సీతయ్య పెట్టె కస్టాలు. మీరో పెట్టేస్తే పోలా. ట్రై చెయ్యండి. బాగుంది మీ టపా. పనిలో పని మా టపాలు కూడా చదివెయ్యండి నచ్చితే కమేన్టండి లేకపోతె ...కూడా కామేన్టండిభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-32674396942070043682010-12-14T14:51:16.599-08:002010-12-14T14:51:16.599-08:00ఇందు గారూ యీ టెంప్లెట్ ఎలా వచ్చిందో తెలియాలంటే మీ...ఇందు గారూ యీ టెంప్లెట్ ఎలా వచ్చిందో తెలియాలంటే మీరు కొంచెం వేచి ఉండాలి. దీని వెనక కొంచెం పెద్ద కథే ఉంది...కంప్యుటర్ ఖాళీగా దొరకట్లేదండీ. రాసేస్తాను తొందరగా.

సౌమ్య గారూ కృతజ్ఞతలండీ..కనీసం మీరన్నా నన్ను పాస్ చేసారు...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-58282639142624601902010-12-14T12:45:43.936-08:002010-12-14T12:45:43.936-08:00భలే ఉంది టెంప్లేట్. మీకు సమయం ఉన్నప్పుడు కాస్త శోధ...భలే ఉంది టెంప్లేట్. మీకు సమయం ఉన్నప్పుడు కాస్త శోధించారు అంటే..ఇంకా మంచి మంచి టెంప్లేట్లు దొరుకుతాయి.ఈ బ్లాగ్ ప్రయాణంలో అన్నీ తెలుస్తాయిలేండీ...మీరు ఇంకో పోస్ట్ వేస్తారేమో అని చూస్తున్నా! త్వరత్వరగా వేసేయాలి మరి :))ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-81047337506117433292010-12-13T21:46:04.139-08:002010-12-13T21:46:04.139-08:00హ హ హ అలాగా అయితే వాకే...పాస్ చేసేసానులెండి. :)
క...హ హ హ అలాగా అయితే వాకే...పాస్ చేసేసానులెండి. :)

కూడలితో పాటు హారం, మాలిక ల లో కూడా కలపండి మీ బ్లాగుని.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-77743378493063996912010-12-13T19:22:13.449-08:002010-12-13T19:22:13.449-08:00సౌమ్య గారు, కృతజ్ఞతలండీ, మా సీతయ్యనొప్పించి మీ ఇంట...సౌమ్య గారు, కృతజ్ఞతలండీ, మా సీతయ్యనొప్పించి మీ ఇంటికి వచ్చేస్తాగా! అయితే ఒప్పించా నొప్పించా అని మాత్రం అప్పుడే చెప్పలేను.
నేను మొన్న కార్తిక పౌర్నమి రోజున బ్లాగు మొదలు పెట్టి, మమ అనుకున్నానంతే..... యీ మధ్యనే వ్రాయడం మొదలు పెట్టాను. కొత్త బిచ్చగాడు టైపులో రోజుకొక పొస్టింగ్ పెట్టెయ్యాలని తాపత్రయం.... దాంతో.... మిగిలిన విషయాలు యేమీ చూసుకోలేదు. ఇందూ గారు కూడలి అని చెప్పే దాకా అలాంటివి ఉన్నట్టు తెలీదు. ఇవి ఓన్లీ మనకు తెలిసిన వాళ్ళకేనేమో అనుకున్నాను. ఇందు గారు నాకు గురువు ఇంకా జ్యొతి గారు గుగ్గురువు.
సౌమ్య గారూ, పాస్ మార్కులు వేసారా మేడం?Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-12482434480377317552010-12-13T01:59:40.964-08:002010-12-13T01:59:40.964-08:00హ హ హ బావున్నయండీ మీ సీతయ్య కబుర్లు...మీకెంత కష్టమ...హ హ హ బావున్నయండీ మీ సీతయ్య కబుర్లు...మీకెంత కష్టమో పాపం. :) ఈసారి మీరి ఇండియా వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. నేనెక్కడికీ వెళ్ళిపోను, మీకోసం వేచిచూస్తానులెండి.

ఒక సందేహం....మీ బ్లాగుని మాకెవరికీ చూపించకుండా ఇన్నాళ్ళు ఇలా దాచి ఉంచుటకు గల కారణమేమి? సోదాహరణముగా వివరింపుము (అంటే మీరు పరీక్షలు, ప్రశ్నలు, జవాబులు అలవాటుకదా అందుకే ఆ పద్ధతిలోనే అడుగుతున్నాను). :Dఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-29193910343044592682010-12-12T17:43:00.709-08:002010-12-12T17:43:00.709-08:00ఇందూ గారి బ్లాగుకి వెళ్ళి
చెప్పాలి థ్యాంకులు మళ్...ఇందూ గారి బ్లాగుకి వెళ్ళి
చెప్పాలి థ్యాంకులు మళ్ళీ మళ్ళీ

వేణూ గారూ కృతజ్ఞతలండీ. చూసారా మీరు నవ్వుతున్నారు..ప్చ్ ప్చ్

రమ గారూ కృతజ్ఞతలండీ. మీరు లైవ్ గా చూస్తున్నారు కాబట్టి మీకు సీతయ్య బాగా యీ పాటికి అర్థమయ్యి పోయి ఉంటారు. చూసినవి చదివితే భలే ఉంటుంది కదూ!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-41254023917479817632010-12-12T13:55:15.045-08:002010-12-12T13:55:15.045-08:00Laxmi garu...
Ennela chala bavundi...pandu vennela...Laxmi garu...
Ennela chala bavundi...pandu vennela ga vundi chaduvuthu vunte indulo konni live ga mari konni already chala sarlu vinnanu ayina malli malli chadavalani anipistunayi.....mee intlo sethaiah maa intlo ramaiahramadevihttps://www.blogger.com/profile/02616908254748622138noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-45207896168070501312010-12-12T12:24:00.440-08:002010-12-12T12:24:00.440-08:00భలే రాస్తున్నారండీ సీతయ్యగారి ధోరణి రామమ్మ గారి కష...భలే రాస్తున్నారండీ సీతయ్యగారి ధోరణి రామమ్మ గారి కష్టాలు విని అదేలెండి చదివి అయ్యోపాపం అనుకుంటూ నవ్వుకున్నాను :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-29443922808665451022010-12-12T10:39:09.829-08:002010-12-12T10:39:09.829-08:00అయ్యొ! మీ ఇంకో సందేహం చూడలేదు..సారీ..'లేబుళ్ళు...అయ్యొ! మీ ఇంకో సందేహం చూడలేదు..సారీ..'లేబుళ్ళు కూడా...నేను చెప్పినట్టు...'ఆడ్ గాడ్జెట్' లో..'లేబిల్స్ ' అని ఉంటుంది. అది ఆడ్ చేసుకోవడమే. ఇక మీ పోస్ట్ వ్రాసాక..కింద కుడి ప్రక్కన ఒక టెస్క్స్ట్ బాక్స్ ఉంటుంది. మీరు ఏ లేబుల్ పెట్టలనుకుంటే అది అక్కడ పేస్ట్ చేయండీ...

ఉదా: 'పాటలు ' అనే లేబిల్ పెట్తలనుకుంటే...మీరు 'పాటలు ' అని లేఖినిలో వ్రాసుకుని..అది కాపీ చేసి..ఆ బాక్స్ లో పేస్ట్ చేయండీ...అలా ఎన్ని కావలంటే అన్ని పెట్టుకోవచ్చు.

కానీ ఆ లేబుళ్ళు మీ బ్లాగ్లో కనపడాలంటే..'లేబిల్ ' అనె గాడ్జెట్ ని పైన చెప్పినట్టు ముందు మీరు ఆడ్ చేసుకోవాలి. సరేనా? మీ సందేహలకి సాధ్యమైనంతవరకు రెలవెంట్ గానే సమాధానాలు ఇచ్చాను అని అనుకుంటున్నా..నేను చెప్పినది అర్ధం కాకపోతే.. మన గురువుగారు..'జ్యొతి ' గారు ఎటూ ఉన్నారు.వారిని అడగండీ..ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-88248357963381684272010-12-12T08:03:52.131-08:002010-12-12T08:03:52.131-08:00సుబ్రమణ్యం గారూ కృతజ్ఞతలండీ... మీ బ్లాగ్ అద్దిరింద...సుబ్రమణ్యం గారూ కృతజ్ఞతలండీ... మీ బ్లాగ్ అద్దిరింది....నేను ఫాలొ అయిపొతా......

కొత్తపాళీ గారూ కృతజ్ఞతలండీ, యేంచేస్తాం, సీతమ్మ కష్టాలు సీతమ్మవి, రామమ్మ కష్టాలు రామమ్మవి .ఇంకా నేను మీ బ్లాగ్ వైపు చూడలేదు...ఆ పనిలో ఉంటా

ఇందు గారూ మళ్ళీ కృతజ్ఞతలు.. యీ సారి ఎక్కువ మొత్త్త్త్తంలో. మరి నేను పీజీ అవ్వగానే పీజీ స్టూడెంట్స్ కి టీచ్ చెయ్యల్సి వచ్చింది...అప్పుడు నేను గురువునా కానా?హహహ

జ్యోతి గారూ కృతజ్ఞతలు. తప్పకుండా మీకు మెయిలు చేస్తాను.మీ పర్సనల్ టైము స్పెండ్ చేస్తున్నందుకు, ప్రత్యేక కృతజ్ఞతలు.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-10970249853416452722010-12-12T07:42:47.392-08:002010-12-12T07:42:47.392-08:00ఇకపోతే సంకలునవల్ల ఉపయోగం ఏమిటి అంటే...దీనివల్ల మీ...ఇకపోతే సంకలునవల్ల ఉపయోగం ఏమిటి అంటే...దీనివల్ల మీరు పోస్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఆ సంకలినుల్లో కూడా పబ్లిష్ అవుతుంది.అప్పుడు మిగితావారు మీ పోస్ట్ చూసే అవకాసం ఉంటుంది.మీరు మీ బ్లాగ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపినప్పుడు అన్నారు కదా..మీ స్నెహితులకి చెప్పండీ అని..అల సంకలినుల్లో చేరిస్తే..మన బ్లాగ్ మిత్రులందరి చెంతకీ మీ బ్లాగ్ చేరినట్టే! అదే సంకలినులవల్ల ఉపయోగం :) మీ బ్లాగుని పాపులరైజ్ చేసుకోవడానికి ఇది ఒక ఊతం :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-6337696510084380612010-12-12T07:37:05.257-08:002010-12-12T07:37:05.257-08:00వారు మీకు మెయిల్ పంపిస్తారు(లేదంటే ఆ సంకలినుల్లో.....వారు మీకు మెయిల్ పంపిస్తారు(లేదంటే ఆ సంకలినుల్లో...'మీ బ్లాగుకి లంకె వేయండీ' అని ఉంటుంది..అక్కడ కూడామీకు నచ్చిన బటన్ చూసి ఆ కోడ్ కాపీ చేసుకోవడమే)....అందులో హెచ్టీఎమెల్ కోడ్ కాపీ చేసుకుని...మీ బ్లాగ్ డిజైన్లో...'ఆడ్ గాడ్జెట్' అని ఉన్న చోట క్లిక్ చేసి...అందులో..'హెచ్టీఎమెల్/జావా స్క్రిప్ట్ ' అని ఉండే లింక్ నొక్కి అందులో ఈ కాపీ చేసిన కోడ్ పేస్ట్ చేసి 'సేవ్' కొట్టాలి. అంతే...అవి మీ బ్లాగ్లో వచ్చేస్తాయి :)

'గురువర్యా' అని అనకండీ..నేనూ ఈ మధ్యే బ్లాగుల్లోకి వచ్చా! నాకు మరీ అంతేమీ తెలీదు :) మీలాగే నేను అన్నీ ఆసక్తితో తెలుసుకుని చేసినవే...ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-91466692019199688072010-12-12T07:31:00.865-08:002010-12-12T07:31:00.865-08:00ఎన్నెలగారు,
మీ సందేహాలన్నీ నాకు మెయిల్ చేయండి. ...ఎన్నెలగారు,

మీ సందేహాలన్నీ నాకు మెయిల్ చేయండి. నేను చెప్తాను. చాలా తెలుసుకోవాల్సి ఉంది మీకు.. నా ప్రొఫైల్ లో నా మెయిల్ ఐడి ఉంది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-39050092547369702332010-12-12T07:22:49.848-08:002010-12-12T07:22:49.848-08:00సీతయ్యని పెండాడిన రామమ్మకి కష్టమే మరి :)సీతయ్యని పెండాడిన రామమ్మకి కష్టమే మరి :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-44926133645822018432010-12-12T06:27:42.890-08:002010-12-12T06:27:42.890-08:00ఇందూ గారూ , పొద్దున్నే మీ ఇన్విటేషన్ చూసి, అవునా న...ఇందూ గారూ , పొద్దున్నే మీ ఇన్విటేషన్ చూసి, అవునా నిజమేనా అని సాఫ్ట్ పిచ్ లో ఒకసారీ హై పిచ్ లో ఇంకొకసారీ గిల్లి గిల్లి మరీ పాడుకున్నాను. మరి మేము అచ్చంగా వస్తామన్నాప్పుడు -సారీ అండీ మేము వేగాస్ వెళుతున్నామూ అనకూడదు మరి...కృతజ్ఞతలండీ.
సీతయ్యకి ఇప్పుడే ఫొను చేసి చెపుతాను యీ విషయం.
సమాహారం , మాలిక మొదలగు వాటికి మెయిలు పంపితిని కానీ గురువర్యా ! నాకు కొన్ని సందేహములు: దీని వలన ఉపయోగమేమి? నా బ్లాగునందు ఇవి కానరావేల?నేను లేబుళ్ళు పెట్టుకొనుట యెట్లు? సమాధానము కోసం సవినయంగా వేచి యుందును.

శిశిర గారూ,
కృతజ్ఞతలండీ, కానీ చూసారూ, అలాంటి ప్రయత్నం చాన్నాళ్ళుగా చేసీ చేసీ అలసిపోయానండీ. మిస్టర్ పెళ్ళాం లో లాగ డైరెక్షను మారుతుంది కానీ పోసు(pose) మాత్రం డిటో డిటోEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-25536046241819218152010-12-12T06:21:19.590-08:002010-12-12T06:21:19.590-08:00చాలా బాగుందండి మీబ్లాగు & రచనలు. బ్లాగు లోకాని...చాలా బాగుందండి మీబ్లాగు & రచనలు. బ్లాగు లోకానికి స్వాగతం.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-42647274960065034062010-12-11T23:38:51.622-08:002010-12-11T23:38:51.622-08:00అయ్యో పాపం మీ సీతయ్య ఎన్ని కష్టాలు పెడుతున్నారండి....అయ్యో పాపం మీ సీతయ్య ఎన్ని కష్టాలు పెడుతున్నారండి. :)
>>>కుదరదండీ......సీతయ్య ఎవరి మాటా వినడు>>>
ఒక సొల్యూషన్.. ఆయన మాట మీరు వినకండి. :)
చాలా బాగా రాశారు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-23559529788275883602010-12-11T21:09:03.302-08:002010-12-11T21:09:03.302-08:00మర్చిపోయా! మా మాట విని మంచిపిల్లలాగా సంకలినుల్లో మ...మర్చిపోయా! మా మాట విని మంచిపిల్లలాగా సంకలినుల్లో మీ బ్లాగ్ చేర్చినందుకు ధన్యవాదాలు :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-16709538245542971432010-12-11T21:07:56.705-08:002010-12-11T21:07:56.705-08:00హ్మ్! ఏం చదువులండీ బాబూ..!పాపం చదివీ చదివీ అలసిపోయ...హ్మ్! ఏం చదువులండీ బాబూ..!పాపం చదివీ చదివీ అలసిపోయినట్టు ఉన్నారు.మా ఇంటికి రండీ..మీ కెనడాకి మా మిషిగన్ దగ్గరేగా :) మీ సీతయ్యకి చెప్పండీ...'ఇందు పిలిచారు వారింటికి తెల్సా!' అని.ఓకేనా?ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.com