tag:blogger.com,1999:blog-3184281001166004255.post3903312985554608637..comments2023-07-18T07:04:09.218-07:00Comments on ఎన్నెల: ఏమీ సేతురా లింగా ఏమీ సేతు.......Ennelahttp://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3184281001166004255.post-16478268150447422562013-10-04T18:54:34.620-07:002013-10-04T18:54:34.620-07:00బ్రహ్మేశ్వర రావు గారూ మీకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలండ...బ్రహ్మేశ్వర రావు గారూ మీకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలండీ..నా టపా నేను మళ్ళీ ఒక సారి చదివే అవకాశం వచ్చింది మీ వల్ల.
ఈ మధ్య బ్లాగ్ తలుపులు తెరవడం కుదరట్లేదు. మీ కామెంటుతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చా. ధన్యవాదాలండీ. Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-91007081263225635842013-10-04T06:14:05.852-07:002013-10-04T06:14:05.852-07:00ఇప్పుడిప్పుడే ఈ బ్లాగుల గోలేమిటా అని వెతుకుతుంటే ఏ...ఇప్పుడిప్పుడే ఈ బ్లాగుల గోలేమిటా అని వెతుకుతుంటే ఏమి
సేతురా అంటూ చక్కగా అలరించారు. కృతజ్ఞతలు.
బ్రహ్మేశ్వర రావు మేకాBrahmeswara raohttps://www.blogger.com/profile/08652338984883568082noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-2519378530206011332010-12-12T07:34:41.964-08:002010-12-12T07:34:41.964-08:00ఎవరేది రాసినా మీరేమి రాయాలనుకున్నా మీ బ్లాగులో హాయ...ఎవరేది రాసినా మీరేమి రాయాలనుకున్నా మీ బ్లాగులో హాయిగా రాసుకోండి. చదవడానికి బోలెడు మంది ఉన్నారుగా...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-76677003458110709012010-12-11T12:28:11.554-08:002010-12-11T12:28:11.554-08:00వేణు గారూ కృతజ్ఞతలు. 'గూగులమ్మా, ఈనాడు ఓపెన్
...వేణు గారూ కృతజ్ఞతలు. 'గూగులమ్మా, ఈనాడు ఓపెన్
అవ్వదంట, ఒక మంచి తెలుగు కథ చూపించవూ' అని గారంగా అడిగా..అదీ సంగతి...కొన్ని నెలల క్రితం ఈనాడులొ నెమలి కన్ను అని చూసి బ్లొగ్ లోకి వెళ్ళాను కానీ...మళ్ళీ సమయం లేక మర్చిపొయ్యాను, పేరుతో సహా. అది మనసులో పెట్టుకుని తెలుగు చదివెయ్యాలని
అలా అలా వెతుకుతుంటే మీ బ్లొగ్ దొరికేసింది. అక్కడి నుంచి మిగిలిన బ్లొగ్స్ లోకి వెళ్ళోచ్చని మీ బ్లొగ్ కి వెళ్ళాక ఔడియ వచ్చిందన్న మాట.
మంచి సలహాకి మరియొక సారి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.

శిశిర గారూ
గూగులమ్మ అంతేనండీ...తన పని తను చేసేసి యేమీ తెలియనట్టుంటుంది. అందుకే నేను మీ బ్లొగ్కి వెళ్ళి దండోరా వేసేసాను. మంచి స్నేహితుల్ని ఇచ్చినందుకు గూగులమ్మకి నేను 'పెద్ద థ్యాంక్యూ ' చెప్పాను. ( మీ వైపునుంచి కూడా). పేరు నచ్చినందుకు కృతజ్ఞతలు.... ఇది నాకు చాలా చాల ఇష్టమయిన నా పేరు.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-58106762098771631232010-12-11T11:16:08.002-08:002010-12-11T11:16:08.002-08:00మీకు నన్ను పరిచయం చేసేసినట్టు గూగులమ్మ నాకు చెప్పల...మీకు నన్ను పరిచయం చేసేసినట్టు గూగులమ్మ నాకు చెప్పలేదు చూశారా? :) పోనీ మీరూ చెప్పలేదు. :) వేణూగారి బ్లాగులో మీ కామెంట్ చూసి ఇటొచ్చానండి. చాలా బాగా రాస్తున్నారు. వార్తలకేముందండి? ఎవర్గ్రీన్ అవి. అయినా నేను రాసినవి మొన్నటి నేటి వార్తలు. ఇవాల్టి నేటి వార్తలు మీరు రాసేయండి. :) అన్నట్టు 'ఎన్నెల' పేరు అధ్భుతం.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-51493563765406299122010-12-11T10:48:31.028-08:002010-12-11T10:48:31.028-08:00సంకలినులలో కలపడం కూడా ఆలస్యంచేయకండి. పెద్ద పనేమీ ఉ...సంకలినులలో కలపడం కూడా ఆలస్యంచేయకండి. పెద్ద పనేమీ ఉండదు ఉన్న నాలుగు సంకలినులలో ఒక్కొక్కరికీ ఒక్కో మెయిల్ చేయడం అంతే..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-84985702160709765792010-12-11T10:45:04.508-08:002010-12-11T10:45:04.508-08:00హ హ కవిత్వం బాగుందండి. గూగులమ్మ మొదట నాబ్లాగుకు తీ...హ హ కవిత్వం బాగుందండి. గూగులమ్మ మొదట నాబ్లాగుకు తీసుకువచ్చిందా Interesting, దేనిగురించి అడిగారేమిటి తనని.

మరో చిన్ని ప్రైవేటు :-) ఎవరెన్ని రాసినా ఎవరి శైలి వారికి సెపరేటు కనుక మీరు మరోఆలోచన పెట్టుకోకుండా చక్కగా మీరు అనుకున్నవి అనుకున్నట్లు రాసేయండి. ఇదివరకే ఎవరైనా టపాయించారా అన్నఆలోచన వదిలేయండి.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-75958729284996915722010-12-10T14:22:46.483-08:002010-12-10T14:22:46.483-08:00శివ రంజని గారూ
సొరీలు లేవు ఓన్లీ స్యారీలే అని డిస...శివ రంజని గారూ
సొరీలు లేవు ఓన్లీ స్యారీలే అని డిసైడ్ అయ్యాం కదండీ, అయినా ఒప్పుకోరా? పోనీ నేనే ఒక స్యారీ కొనిచ్చెయ్యనా లంచంగా? కుంచుం కన్సిడర్ చేసేసి కుంచుం కుంచుం గా వాడుకోడానికయినా పర్మిషన్ తీసుకోవాలంటే యేమి చెయ్యాలో చెప్పెయ్యండి పొనీ....యీ సారికి ప్లీస్ అంటున్నాగా...

ఇందూ గారూ,
కృతజ్ఞతలండీ ,అమ్మో ధర్నాలంటే భయ్యం... తప్పకుండా పెడతాను. కుంచెం సమయాభావం అంతే.
మీరు మరీ ఆస్మాన్ దాటేసి సొరగం దాకా కొంచవోయిన్రు...ఆడికెల్లి పడతనో యేందో...జెర కిందికి దించురాదురి....Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-58668490230099377042010-12-10T07:24:38.681-08:002010-12-10T07:24:38.681-08:00సూపరండీ..భలె కవిత వ్రాసేసారే మా మీద! మీరు కపిత్వం ...సూపరండీ..భలె కవిత వ్రాసేసారే మా మీద! మీరు కపిత్వం అనుకున్నా...అది కవిత్వం లాగే చాలా బాగుంది :)సో! మీ నెమలీకల పోస్ట్ రాకుండా నేను అడ్డుకున్నానన్నమట :))మీరు ఇలాగే మంచి మంచి పోస్ట్లు వ్రాసి మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నా!!

ఇంతకీ మీ బ్లాగ్ ని సంకలినుల్లొ చేరుస్తారా? మీ బ్లాగ్ ముందు మమ్మల్ని ధర్నా చేయమంటారా? ఎందుకంటే..ఇంతమంచి బ్లాగ్ని చదివే అదృష్టం అందరికీ కలిగించాలి కదా! కాబట్టి మీరు త్వరగా మీ బ్లాగుని చెర్చేస్తే...మేము ఆనందిస్తామన్నమాట :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-59085511530807094942010-12-10T02:10:28.859-08:002010-12-10T02:10:28.859-08:00ఎన్నెల గారు మీరు పోస్ట్ చివర లో sorry అనే పదం ఉపయో...ఎన్నెల గారు మీరు పోస్ట్ చివర లో sorry అనే పదం ఉపయోగించారు .. ఆ sorry ల మీద పేటెంట్స్ నాకు మాత్రమే ఉన్నాయని బ్లాగ్ లోకం మొత్తం తెలుసు ..కాబట్టి మీరు ఆ sorry ల జోలికి వెల్లకుండా థాంక్స్ లు మాత్రమే ఉపయూగించుకోండేంశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.com