tag:blogger.com,1999:blog-3184281001166004255.post6682057677188500085..comments2023-07-18T07:04:09.218-07:00Comments on ఎన్నెల: టికెట్ ప్లీస్Ennelahttp://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-3184281001166004255.post-13193086564443522822011-03-04T07:49:00.988-08:002011-03-04T07:49:00.988-08:00suma lata gaaru, thanks andee..kaanee sorry, cont...suma lata gaaru, thanks andee..kaanee sorry, continue cheyyaleka potunna chinna postulu...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-67619460286187514582011-03-04T07:46:08.024-08:002011-03-04T07:46:08.024-08:00Jaya garu commentinanduku kRtajnatalanDee.Jaya garu commentinanduku kRtajnatalanDee.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-15850216908722468362011-03-04T00:49:26.674-08:002011-03-04T00:49:26.674-08:00iam happy , iam not either...iam happy , iam not either...Unknownhttps://www.blogger.com/profile/01949506490037779477noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-1633629663721347052011-02-25T12:00:29.954-08:002011-02-25T12:00:29.954-08:00ennela garu yemayyaru chinna postlu
rasi manchi pa...ennela garu yemayyaru chinna postlu
rasi manchi pani chesaru...
i like it...
bagundi mi joku....సుమలతhttps://www.blogger.com/profile/13190557760111489091noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-83032140721127793372011-02-25T10:46:13.205-08:002011-02-25T10:46:13.205-08:00హరేకృష్ణ గారూ, బిల్లుల దండయాత్ర అనగానేమి? డాలరు బి...హరేకృష్ణ గారూ, బిల్లుల దండయాత్ర అనగానేమి? డాలరు బిల్లులతో దండలు తయారుచేయించి మాకు వేయుదురా...చలో కెనడా యాత్రకి వచ్చునప్పుడు చలి తట్టుకొనుటకు నేను "అందరిలో మావయ్య " మొదటి భాగములో చెప్పినట్టు గంగిరెద్దు సామగ్రి తెచ్చుకోవలసిందిగా పెద్ద మనసు చేసుకుని హెచ్చరించడమైనది..బార్డలులోనే చలికి తట్టుకోలేకపోతే..ధర్నా లు జరగవు..బిల్లుల దండలు కొంచెం ఘనంగా తయారు చేయించమని మనవి.

భాస్కర రామి రెడ్డి గారూ, అదిగో అలా చిన్న దానికి హర్ట్ అయ్యేవాళ్ళనే ఇంజనీర్లు అంటారని మా అక్కవుంటెంట్ల నిఘంటువు చెపతాంది..మీరు ఇక్కడ రుజువు చేసేసారొహో ఓ !

శిశిర గారూ కృతజ్ఞతలండీ....ఎంత ప్రయత్నం చేసానో తెలుసాండీ..చిన్న పోస్టు వ్రాయడానికీ!

శశీ, మీరు కూడా దండలూ అవీ తెస్తే వేసెయ్యండి..అవునండీ చిన్న పోస్టు అని నేను బోల్డు ఆనంద పడి ఉబ్బి బలూన్ అయిపోయా...ఇక్కడ ఒక స్నేహితురాలు 'నా మొహం దాన్ని చిన్న పోస్టు అంటారా?' అని గాలి తీసేసింది. రెండు ముక్కల్లో చెప్పడమంటే నా వల్ల కాదాయె....యేమీ సేతురా లింగా యేమీ సేతూ..!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-14589392683634474202011-02-25T10:30:34.171-08:002011-02-25T10:30:34.171-08:00నాగార్జున గారూ, మీకు అలా అర్థం అయ్యిందా..యెంతైనా మ...నాగార్జున గారూ, మీకు అలా అర్థం అయ్యిందా..యెంతైనా మీ ఇంజనీర్లున్నారు చూసారూ!

కిరణ్, మీ గులాబీలు అందాయి. కృతజ్ఞతలు...మీరు కూడా దండ తెచ్చారా..వేసెయ్యండి...కాందంటే బాగుండదు కదా?

మాలా గారూ, కృతజ్ఞతలండీ..మీ లాగా ఒకరుండటం మాకు అవసరం..అప్పుడప్పుడు ఇలా వీర లెవెల్లో కొట్టుకుంటే..మీరేగా మాకు జడ్జీ..

సుబ్రహ్మణ్యం గారూ, కృతజ్ఞతలండీ...ఏంటో మీరు కూడా! ఎన్ని డబ్బులు పొదుపు చేసారు-అసలు మేధావులు అని మెచ్చుకోవచ్చుగా మాస్టారూ..Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-15908905633197757092011-02-25T10:22:35.918-08:002011-02-25T10:22:35.918-08:00ఇందూ కృతజ్ఞతలండీ, దండలన్నీ అలాగే పట్టుకుని యాత్రకి...ఇందూ కృతజ్ఞతలండీ, దండలన్నీ అలాగే పట్టుకుని యాత్రకి రండి...నాకు వెయ్యచ్చు...

అనూ గారు కృతజ్ఞతలండీ

మంజు గారూ కోపం యేమీ లేదండీ...చిన్న చూపు చూస్తున్నారని ఫీలింగ్ అంతే

ఆత్రేయ గారు, మీ కోరిక సూపర్ గా ఉందండీ...ఇప్పుడు అలా పొడవడం, పార్థూ గా రావడం కుదరదంటారా?

శంకర్ గారూ, అవును సోదరా మనము-అసమదీయులం..వారు తసమదీయులు

ఎస్.ఎన్.కె.ఆర్ గారు, కృతజ్ఞతలండీ...మరి వాళ్ళూ ఫాలో అయ్యారుగా...ఆ టెక్నిక్కూ!

జొయా జీ నాకు తెలుసుగా మీరెప్పుడూ నా సైడు అని..చెట్లూ పుట్టాలూ తిరుగుతూ బోల్డు కబుర్లు చెప్పుకుందామే ..

సుమలత గారూ, కృతజ్ఞతలండీ...నా పేరు నచ్చిందని చెప్పారు కదా , నాకు 'మనసున మల్లెల మాలలూగెనే'.అబ్బే యెమీ అనుకోను ఎన్నిసార్లు చెప్పినా బాగుంటుంది నాకుEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-57026170393751727552011-02-19T04:19:07.014-08:002011-02-19T04:19:07.014-08:00evaru ikkada maa engineer's ni comment chesthu...evaru ikkada maa engineer's ni comment chesthundi aaaya...?

Akka mothaniki nenu cheppinattu chinna post rayatam nerchukunnav :)Sasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-83095988583602223342011-02-17T20:44:19.459-08:002011-02-17T20:44:19.459-08:00హహ్హహ్హ.. చిన్న పోస్ట్ రాయడం వచ్చేసిందని ఆనందమా? బ...హహ్హహ్హ.. చిన్న పోస్ట్ రాయడం వచ్చేసిందని ఆనందమా? బాగుందండి మీ చిన్న పోస్ట్.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-77464745358352776372011-02-17T16:56:05.131-08:002011-02-17T16:56:05.131-08:00మేము హర్టెడ్ హర్టెడ్... ఇందుకు నిరసనగా ఇక్కడ కామె...మేము హర్టెడ్ హర్టెడ్... ఇందుకు నిరసనగా ఇక్కడ కామెంట్ల జాగారం చేస్తామింక :-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-82165685151369814612011-02-16T10:13:22.238-08:002011-02-16T10:13:22.238-08:00పోస్ట్ చిన్నగా రాసినా ఇలా మా ఇంజనీర్ల మనోభావాలను గ...పోస్ట్ చిన్నగా రాసినా ఇలా మా ఇంజనీర్ల మనోభావాలను గాయపరిచేవిధంగా రాసినందుకు కాను అకౌంటంట్ల తరుపున క్షమాపణ చెప్పాల్సిందే...

బిల్లుల దండయాత్రలు చేయవలసింది గా
నేను కూడా పిలుపునిస్తున్నా
ఈ సందర్భంగా చలో కెనడా యాత్రలో భాగంగా ధర్నా కి పిలుపునిస్తున్నాం

వివరాలకు బులుసు సుబ్రహ్మణ్యం గారిని నాగార్జున ని సంప్రదించగలరుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-14913807774523282192011-02-16T10:10:53.378-08:002011-02-16T10:10:53.378-08:00పోస్ట్ చిన్నగా రాసినా ఇలా మా ఇంజనీర్ల మనోభావాలను గ...పోస్ట్ చిన్నగా రాసినా ఇలా మా ఇంజనీర్ల మనోభావాలను గాయపరిచేవిధంగా రాసినందుకు కాను అకౌంటంట్ల తరుపున క్షమాపణ చెప్పాల్సిందే...

బిల్లుల దండయాత్రలు చేయవలసింది గా నేను కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను
జై కెనడా!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-51155389398016374322011-02-16T02:19:09.550-08:002011-02-16T02:19:09.550-08:00జోకు బాగుంది. అంటే బాగానే ఉంది కానీ పాపం ఎంత అకౌటె...జోకు బాగుంది. అంటే బాగానే ఉంది కానీ పాపం ఎంత అకౌటెంటు లయినా అర డజను మందిని ఒక టాయిలెట్టు లో కనీసం అర గంట పెట్టీయడం?? ఎంత మేధావులైతే మాత్రం వరసగా పాపం రెండు రోజులా? పాపం అకౌటెంటు లు. నేను ఇంజనీరుని కాదు.
చిన్న పోస్ట్ కి అభినందనలు.:):)బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-49583743608192749702011-02-15T21:23:28.786-08:002011-02-15T21:23:28.786-08:00ఎన్నెల గారు ,
చిన్న పోస్ట్ రాయటము నేర్చుకున్నందుకు...ఎన్నెల గారు ,
చిన్న పోస్ట్ రాయటము నేర్చుకున్నందుకు అభినందనలు .
జోక్ బాగుంది . మా ఇంట్లో ఇంజనీర్లూ , అకౌంట్లు ఇద్దరూ వున్నారు . మరి నేనెటు వెళ్ళినా ఇబ్బందేనే :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-32407500255122389222011-02-15T09:09:46.521-08:002011-02-15T09:09:46.521-08:00హహహ..ఎన్నెల గారు..
కొత్త విద్య మీరు కూడా నేర్చేస్క...హహహ..ఎన్నెల గారు..
కొత్త విద్య మీరు కూడా నేర్చేస్కున్నారు..
అదే చిన్న పోస్ట్ రాయడం..
ఇదిగో మీకు నా కనుక- ఒక గులాబీల bouquet ..:)

మా ఇంజనీర్ లను అనడానికి ఎంత ధైర్యం..ఇందు అన్నట్లు..వచేస్తున్నమ మీ మీద దండ యాత్ర కి.. :):)
బాగుంది పోస్ట్ ఎప్పాటి లాగె..:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-27187702926679507662011-02-15T08:58:47.289-08:002011-02-15T08:58:47.289-08:00ఈ జోకు ఇంజనీర్లు Vs మెడికోలు, ఇంజనీర్స్-MBAs మధ్య ...ఈ జోకు ఇంజనీర్లు Vs మెడికోలు, ఇంజనీర్స్-MBAs మధ్య చదివాను. ఇప్పుడు ఇంజనీర్లు-అకౌటెంట్లు...అయినా ఇంజనీర్లంటే ఎంత కసి లేకపోతే ఇంతమంది ఇంజనీర్లను టార్గెట్ చేస్తారు....మేము రచ్చంతే.....nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-30934428981594642452011-02-15T07:21:42.375-08:002011-02-15T07:21:42.375-08:00బాగుంది ఎన్నెల గారు మీ జోకు బలే నవ్వించారు మీ పేరు...బాగుంది ఎన్నెల గారు మీ జోకు బలే నవ్వించారు మీ పేరు బలే నచ్చేసింది మీరు ఏమైనా అనుకోండిసుమలతhttps://www.blogger.com/profile/13190557760111489091noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-68176566190397479752011-02-15T06:08:38.047-08:002011-02-15T06:08:38.047-08:00మాకు ఇంజనీర్లతో ఏమాత్రం పని లేదు. మాకు అకౌంటెంట్ల ...మాకు ఇంజనీర్లతో ఏమాత్రం పని లేదు. మాకు అకౌంటెంట్ల తోటే చాలా పని ఉంటుంది. నా ఓట్ ఎటో అర్ధమైపోయిందనుకుంటా:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-72723662671298571222011-02-14T21:40:00.427-08:002011-02-14T21:40:00.427-08:00వెధవ ఓ టికట్టు కక్కుర్తితో టాయిలెట్లో.. హమ్మ! హూ ....వెధవ ఓ టికట్టు కక్కుర్తితో టాయిలెట్లో.. హమ్మ! హూ .. అదీ రైల్వే టాయిలెట్లో.. ఐదుగురు గంట సేపు అఘోరించడం కన్నా, టికెట్ కొన్న ఇంజనీర్లే కాసింత బుర్ర వుపయోగించారని అంటాను. :))

జోకు బావుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-86050667191117027322011-02-14T21:32:41.398-08:002011-02-14T21:32:41.398-08:00నేనూ కామర్సే (ACS). ఇకనుంచీ ఇంజనీర్లంతా మనకి తసమదీ...నేనూ కామర్సే (ACS). ఇకనుంచీ ఇంజనీర్లంతా మనకి తసమదీయులన్నమాట. హై హై సోదరీSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-34980424438709430772011-02-14T21:16:48.400-08:002011-02-14T21:16:48.400-08:00చిన్నప్పటి డిబేట్ గుర్తోచింది
కత్తి గొప్పదా ? కలం...చిన్నప్పటి డిబేట్ గుర్తోచింది
కత్తి గొప్పదా ? కలం గొప్పదా ?
నేనైతే కలం కనుక్కున్నా వాడిని కత్తి తో పొడిచి రైలెక్కి పారిపోవాలని అనుకునే వాడిని. (టికెట్ లేకుండా) పెద్దయ్యాక పార్ధు గా రావచ్చని.
కానీ కుదరలేదు !! ప్చ్ !!!ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-40268548438595048482011-02-14T20:10:23.287-08:002011-02-14T20:10:23.287-08:00mi tapaa baavundi endukandi engineerla mida kopam?...mi tapaa baavundi endukandi engineerla mida kopam??చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-84766109341588974122011-02-14T19:05:11.251-08:002011-02-14T19:05:11.251-08:00హ్హహ్హహ్హా! బాగుంది జోకు.హ్హహ్హహ్హా! బాగుంది జోకు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-56412872455210031802011-02-14T11:44:21.433-08:002011-02-14T11:44:21.433-08:00హ్హహ్హహ్హా! ఎన్నెలగారూ మీరు చిన్నపోస్ట్లు వ్రాసే వ...హ్హహ్హహ్హా! ఎన్నెలగారూ మీరు చిన్నపోస్ట్లు వ్రాసే విద్య నేర్చుకున్నదుకు శుభాకాంక్షలు :))

మా ఇంజినీర్లందరిని పోగేసి మీమీదకి దండయాత్రకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైనది :))

చూసుకుందాం..ఇంజినీర్లు గ్రేటో..అకౌంటెంట్లు గ్రేటో! కెనడా రైంబో బ్రిడ్జిమీద :))ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.com