tag:blogger.com,1999:blog-3184281001166004255.post5043607597373742927..comments2023-07-18T07:04:09.218-07:00Comments on ఎన్నెల: పరకాయ ప్రవేశం...Ennelahttp://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-3184281001166004255.post-30996925562502383322011-02-26T04:08:35.470-08:002011-02-26T04:08:35.470-08:00chala baga rasaru ennela. Good post.chala baga rasaru ennela. Good post.ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-36420899386740090042011-02-11T20:57:09.562-08:002011-02-11T20:57:09.562-08:00శశీ, //ఎంత అలిగితే మాత్రం, మరి వాళ్ళ నుంచి మయిల్స్...శశీ, //ఎంత అలిగితే మాత్రం, మరి వాళ్ళ నుంచి మయిల్స్ వచ్చేదాకా మాట్లాడకుండా కూర్చోవాలా?//అమ్మో యెన్ని చాన్సులు ఇచ్చానో మీకు తెలియదు..ఇది ఇంక ఆఖరి అస్త్రం అన్నమాటా..మరి దాని తర్వాతేగా అందరూ వ్రాసారు!

అపర్ణా, కృతజ్ఞతలు...మీకు నచ్చినందుకు..

కిరణ్, కృతజ్ఞతలు..మీకు కూడా నచ్చినందుకు...

కావ్యా మీకు స్వాగతం...//అందుకే నేను బాగా విసుగ్గా ఉన్నప్పుడు .. అలసటగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అనుకుంట//..నేను అమ్మని అయ్యేదాకా, అలసిపోయినపుడు అలాగే అనుకునే దాన్ని..ఇప్పుడు అలా అనుకోవాలని కూడా గుర్తు రానంత అలసట. మయిండ్ బ్లాక్ అంటారే అలా అన్నమాట .హహహ

జయ గారు కృతజ్ఞతలండీ...పంతులమ్మలకి నేర్చుకోడానికేముంటాయండీ..నేర్పించడం తప్ప!

సుబ్రహ్మణ్యం గారు, కృతజ్ఞతలండీ...మీ లెక్కల మాస్తారిలోకి పరకాయ ప్రవేశం మమూలే అయినా....మీ ముందు ఆయన చేతులు కట్టుకుని నిలబడి మరీ మిమ్మల్ని రిక్వెస్టు చేసారు చూసారా..తెల్ల కాయితం ఇచ్చేమని...అల్లది..అదరహో...

తెలుగు గారూ కృతజ్ఞతలండీEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-13764092011003778082011-02-09T23:30:48.075-08:002011-02-09T23:30:48.075-08:00www.telugupustakalu.com
andariki teliyacheyandi p...www.telugupustakalu.com

andariki teliyacheyandi pustaka priyulaku idi oka vinduUnknownhttps://www.blogger.com/profile/11218530611307013143noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-50550562048284990692011-02-09T23:06:44.909-08:002011-02-09T23:06:44.909-08:00చిన్నప్పుడు నేను మా లెఖ్ఖల మాష్టారు లో పరకాయ ప్రవే...చిన్నప్పుడు నేను మా లెఖ్ఖల మాష్టారు లో పరకాయ ప్రవేశం చేసేవాడిని. ఆ లెఖ్ఖల మాష్టారు నాముందు చేతులు కట్టుకొని నుంచోని "నాయనా సుబ్రహ్మణ్యం లెఖ్ఖల హోం వర్కు చేయఖ్ఖర్లేదు. పరీక్షల్లో తెల్ల పేపరు ఇచ్చినా 100 మార్కులు ఇచ్చేస్తాను" అని చెప్పినట్టు ఊహించుకొనేవాడిని.

>>క్రమంగా కొంచెం విసుగు మొదలయ్యింది,అలసట వల్ల అనుకున్నా. చిరాకు నేనున్నానంది.......

ఇది మనందరికీ అప్పుడప్పుడు అనుభవం లోకి వస్తుంది. కానీ అవన్నీ పాసింగ్ మూమెంట్స్. We lift ourselves.

గుడ్ మంచి పోస్ట్.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-50370326240410028542011-02-09T10:34:56.151-08:002011-02-09T10:34:56.151-08:00బాగుంది పరకాయప్రవేశం. భలే ఉంది. ఎక్కడా వదలకుండా చద...బాగుంది పరకాయప్రవేశం. భలే ఉంది. ఎక్కడా వదలకుండా చదివించేసారు. చాలా సరదాగా ఉంది. నేర్చుకోవాల్సిన టెక్నిక్ లు చాలానే ఉన్నాయి:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-6851344569845320152011-02-08T19:16:05.503-08:002011-02-08T19:16:05.503-08:00ఎన్నెల గారు .. పర పండు సూపర్ .. :)
కాని ఒక్కోసారి...ఎన్నెల గారు .. పర పండు సూపర్ .. :)
కాని ఒక్కోసారి అలా అనిపించడం సహజం .. కాని అప్పుడు అమ్మని గుర్తుకు తెచ్చుకుంటే అది అంత పోతుంది .. ఎందుకంటార ..
మనకి కొంచెం సాయం కావాలంటే అమ్మోస్తుంది .. కాని అమ్మకి ఎవరైనా వస్తార ..
చిన్నప్పుడు సినేమకేల్లోస్తే నేను అన్నయ్య నన్నా రెస్టు రెస్టు అనుకుంటూ కుర్చున్దిపోఎవాళ్ళం .. కాని అమ్మ మాత్రం అలా వంట చేసి మాకు వడ్డించేది ..
అందుకే నేను బాగా విసుగ్గా ఉన్నప్పుడు .. అలసటగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అనుకుంట :) అంతే నూతన ఉత్సాహం తన్నుకోచ్చేస్తుంది అంతే :)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-67402893746070822432011-02-08T07:54:00.240-08:002011-02-08T07:54:00.240-08:00ఎన్నెల గారు..
:):)..be in other shoes....ఆ పార్ట్ ...ఎన్నెల గారు..
:):)..be in other shoes....ఆ పార్ట్ బాగుంది..
ఇంక..ఆ పాటలు ఏవేవో కలిపేసారు..గ... :):)
బాగుంది...:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-1765501950724764412011-02-08T06:30:21.232-08:002011-02-08T06:30:21.232-08:00ఎన్నెల గారూ.. అసలు మీరు సూ...పర్ అండీ:) ఎక్కడ పరకా...ఎన్నెల గారూ.. అసలు మీరు సూ...పర్ అండీ:) ఎక్కడ పరకాయ ప్రవేశం, ఎక్కడ be in others shoes సూక్తి:) భలే కలిపేసారుగా. చాలా చాలా బాగుంది మీ టపా.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-23320447749066507812011-02-08T04:44:31.527-08:002011-02-08T04:44:31.527-08:00ha ha.. prathi class lo evaro okkalu alaga piccha ...ha ha.. prathi class lo evaro okkalu alaga piccha doubts vese vallu vundalsindhey.

mee nanna garu cheppina concept raccha.... pakka vallu enduku ala behave chesthunnaro.. valla view nunchi chusthe assalu mis understandings ee ravu.
entha aligithey mathram mari valla nunchi mails vacchindaka matladakunda koorchovala?Sasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-88460667290611284132011-02-07T12:18:49.798-08:002011-02-07T12:18:49.798-08:00శశీ కృతజ్ఞతలండీ..పూర్తిగా చదివి చెప్పండి మరి!..మీర...శశీ కృతజ్ఞతలండీ..పూర్తిగా చదివి చెప్పండి మరి!..మీరు మీ బొమ్మ మార్చారు కదూ? బాగుంది చాలా..చిన్ని కుందేలు తొంగి చూస్తూ

అశోక్, కృతజ్ఞతలండీ..మీకూ వచ్చేసిందా అయితే పరకాయ విద్య.పోయిందని భయ పడ్డా కానీ ఇప్పుడు పత్తా తెలిసిపోయింది లెండి.పోయినా మళ్ళీ నేర్చుకోవచ్చు మీ దగ్గర ..

ఇందూ, కృతజ్ఞతలు. అరె మీరు వ్రాసేటప్పుడు చెప్పకూడదూ...కొండ గాడికి చెప్పి అవి కూడా అనిపించేదాన్ని. అవునా, నాకు అలాంటి విద్య వస్తే ఇక్కడెందుకుంటానండీ..ఒకవేళ నేను నేర్చుకుంటే మీకు నేర్పే పూచీ నాదీ ఓకేనా?

హరే కృష్ణ గారూ, కృతజ్ఞతలండీ...అన్నిటికన్న ఇది చిన్న టపా అనుకున్నా..నన్ను హర్ట్ చేసారు మీరు...వా..ఆ...ఆ...అ ఆ ఫుటొలో మీరు నన్ను సరిగ్గా ఎలా గుర్తుపట్టగలిగారండీ...కనడా వచ్చిన కొత్తల్లోది ఆ ఫుటొ...మళ్ళీ కృతజ్ఞతలు ఫుటో చూపించినందుకు..భలే ఉంది ఫుటో ...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-29948457896832940002011-02-07T12:00:37.048-08:002011-02-07T12:00:37.048-08:00శంకర్ గారూ కృతజ్ఞతలండీ..
//అన్నట్టు అన్ని మెయిళ్ళల...శంకర్ గారూ కృతజ్ఞతలండీ..
//అన్నట్టు అన్ని మెయిళ్ళలో నాది కూడా ఉందా?//
అసలు నేను మెయిల్ బాక్స్ ఓపెన్ చేసిందే మీ మెయిల్ కోసం కదా!

అను గారు, కృతజ్ఞతలండీ

సౌమ్య గారు, కృతజ్ఞతలండీ. అవునా మీరు భలే ఊహించారు..నిన్న ఒక బ్లాగ్ లో తెల్ల నెమళ్ళు కూడా చూసా..అవి చూసాకే అలాంటి పద ప్రయోగం చేసానన్నమాట..మీ ఊహ కరెక్టే సుమండీ!

నాగార్జున గారు, కృతజ్ఞతలండీ...ఇక్కడికొచ్చాక పాడుకోవడం అస్సలు కుదరట్లేదండీ...ఒక సారి ట్రై చేస్తే..ఇల్లు ఖాళీ చేసెయ్యమన్నారు..అందుకని మనసులో ఉన్న లిస్ట్ అంతా..అలా వెళ్ళగక్కుతున్ననన్నమాట

సుమలత గారూ కృతజ్ఞతలండీ...//నవ్వు కోవడానికి ఇది ఒక ప్రవేశం//యీ పదం భలే వాడారు మీరు..నాకు నచ్చేసింది భలేగా...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-43112038721682335702011-02-07T09:44:01.404-08:002011-02-07T09:44:01.404-08:00ఇంత పెద్ద పోస్ట్ ఆ :(
>>be in others shoes
h...ఇంత పెద్ద పోస్ట్ ఆ :(
>>be in others shoes
http://www.imbecile.me/wp-content/uploads/2010/01/big-shoes-to-fill-500x750.jpgహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-32975204225029146052011-02-07T07:17:05.998-08:002011-02-07T07:17:05.998-08:00'పరపండూ' ఆ? ఇంకా నయం...పర దుంప,పర కూర అనలే...'పరపండూ' ఆ? ఇంకా నయం...పర దుంప,పర కూర అనలేదు ;) ఎక్కడ మొదలుపెట్టి...ఎక్కడ ఆపారండీ బాబూ! అలా చదువుతునే ఉన్నా! చదువుతునే ఉన్నా! ఎమన్న కొత్త పరకాయ విద్యలు నేర్పిస్తారేమొ అని ;)కాని అసలు అర్ధం వేరు అన్నమాట. సర్లేండీ ఈసారికి ఇలా కానిచ్చేద్దాం! పరయక,పాత సీసలో కొత్త సారా,be in other shoes...Gud Gud.హ్మ్! మంచి టపా!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-20399073791295076312011-02-07T06:40:17.754-08:002011-02-07T06:40:17.754-08:00మీ పరకాయ ప్రవేశం ..పువ్వుల్ పువ్వుల్ :) నవ్వుల్ నవ...మీ పరకాయ ప్రవేశం ..పువ్వుల్ పువ్వుల్ :) నవ్వుల్ నవ్వుల్ :)అశోక్ పాపాయిhttps://www.blogger.com/profile/10979960145734522075noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-9703125560579176402011-02-07T06:38:38.604-08:002011-02-07T06:38:38.604-08:00పరకాయ ప్రవేశంతో భలే నవ్వించారు..అయితే ఇప్పుడు మీ ప...పరకాయ ప్రవేశంతో భలే నవ్వించారు..అయితే ఇప్పుడు మీ పరకాయ విద్య పత్తాలేకుండా పోయిందా హ హ హ..అదేంలేదు మీ పరకాయ విద్య ఇప్పుడు మాకు కూడ నేర్పించరుగా ఇప్పుడు అది ఖుల్ జా సిం సిం ఖజానా అయ్యింది :)అశోక్ పాపాయిhttps://www.blogger.com/profile/10979960145734522075noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-69123248327785169602011-02-07T06:30:17.490-08:002011-02-07T06:30:17.490-08:00Akka post chadavala.. kani comments lo naa peru fi...Akka post chadavala.. kani comments lo naa peru first lo vundali ani comment eduthunna..

motham chadivaka..malla vasthaSasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-5682810855531177232011-02-07T05:09:34.653-08:002011-02-07T05:09:34.653-08:00చాల బావుంది నవ్వు కోవడానికి ఇది ఒక ప్రవేశంచాల బావుంది నవ్వు కోవడానికి ఇది ఒక ప్రవేశంసుమలతhttps://www.blogger.com/profile/13190557760111489091noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-6656233765365995752011-02-07T02:48:09.709-08:002011-02-07T02:48:09.709-08:00situation కు తగ్గట్టు పాటను సెట్ చేయడంలో మీరు ఆరిత...situation కు తగ్గట్టు పాటను సెట్ చేయడంలో మీరు ఆరితేరిపోయారు ఎన్నెలగారు......nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-30816217778261540622011-02-07T00:46:58.453-08:002011-02-07T00:46:58.453-08:00హహహ బావుంది..ఎక్కడినుండో ఎక్కడికో ముడెట్టేసారు. మీ...హహహ బావుంది..ఎక్కడినుండో ఎక్కడికో ముడెట్టేసారు. మీ కొండా గారు మాత్రం సూపరు..."పరపండు"..ఇది చదివి గంట సేపు నవ్వాను.

మీకు మైల్స్ చూసి పరకాయప్రవేశం, నాన్నగారు గుర్తొచ్చినటు..మీ "మెయిళ్ళు" చూసి నాకింకేదో గుర్తొచ్చింది.

తమిళ్ లో మెయిల్ అంటే నెమలి అని అర్థం. మెయిళ్ళు అనగానే నెమళ్ళు గుర్తొచ్చాయి. మీరు చాల కోపంగా కూర్చుని inbox తెరిచినట్టు. అక్కడ బోలెడు నెమళ్ళు కనిపించినట్టు....వాటిని చూడగానే మీ మొహం నెమ్మది నెమ్మదిగా ఆనందంగా మారినట్టు చిన్న ఊహ వచ్చింది. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-53268124920309831282011-02-06T23:03:34.958-08:002011-02-06T23:03:34.958-08:00:)):))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3184281001166004255.post-17901149789050489892011-02-06T22:08:36.751-08:002011-02-06T22:08:36.751-08:00పరకాయ ప్రవేశం. చిన్నప్పుడు జంధ్యాల గారి రావు గోపాల...పరకాయ ప్రవేశం. చిన్నప్పుడు జంధ్యాల గారి రావు గోపాలరావు సినిమా చూసి కనబడ్డ ప్రతీదాంట్లో కి ప్రవేశించేయాలని ఉండేది. మా వీధి కుక్క నుంచి అప్పటి ప్రధాని వీపీ సింగ్ వరకు అందరి శరీరాలలోకి ప్రవేశించి వాళ్ళ వాళ్ళ లైఫ్ లు ఎలా ఉంటాయో చూడాలని ఉండేది.(వాళ్ళూ ఒప్పుకోవద్దూ అన్న ఆలోచన అప్పట్లో ఉండేది కాదండీ).

అన్నట్టు అన్ని మెయిళ్ళలో నాది కూడా ఉందా? :)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com